పోలీసుల అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు!

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి.
యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ద బోయిన అజయ్ కుమార్.
తుంగతుర్తి ,ఏప్రిల్ 7,నిజం న్యూస్
ఏఐసీసీ పీసీసీ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పై పెరిగిన విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర సరుకులు ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని ఇందిరా గాంధీ విగ్రహం ట్యాంక్ బండ్ నుండి నిరసన ర్యాలీ చేసి విద్యుత్ సౌధ సివిల్ సప్లై కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమం వెళ్లకుండా తుంగతుర్తి యువజన కాంగ్రెస్ నాయకులను ముందస్తు అదుపులోకి తీసుకున్నా తుంగతుర్తి పోలీసులు. అక్రమ అరెస్టులతో ఆపలేరని పలువురు నాయకులు దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ద బోయిన అజయ్ కుమార్, ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ ఇంచార్జ్ కొండరాజు, ఉప్పుల రాంబాబు, అక్కినపల్లి నరేష్, కాసనగొట్టు రాము, సందు వినోద్,ఎండి అబ్దుల్, ఆశిక్ ఇలాయి,