చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ఎంపీటీసీ చెరుకు సుజనా పరమేశ్వర్.
తుంగతుర్తి ,ఏప్రిల్ 5 ,నిజం న్యూస్
తుంగతుర్తి మండల కేంద్రంలో డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆశీస్సులతో తుంగతుర్తి స్థానిక ఎంపిటిసి 2 చెరుకు సృజన పరమేష్ ఆర్థిక సహకారంతో బుధవారం రోజున మూడు చలివేంద్ర కేంద్రాలు ప్రారంభించడం జరిగింది .
also read: బాలికపై కర్కశంగా ప్రవర్తించిన అంగన్వాడీ టీచర్…
ఈ కార్యక్రమంలో భాగంగా టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు గ్రామ శాఖ అధ్యక్షుడు గోపగాని శ్రీనివాస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బొంకూరి మధుసూదన్ దేవాలయ చైర్మన్ ముత్యాల వెంకన్న వార్డు నెంబర్ కటకం సూరయ్య టిఆర్ఎస్ మండల యూత్ ఉపాధ్యక్షులు బొంకూరి మధు మండల ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు బొజ్జ యాదగిరి టిఆర్ఎస్వి నాయకులు ఉప్పుల నాగమల్లు మహిళా అధ్యక్షురాలు బొంకూరి విమల శ్రీను టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాములు, బొంకూరి శ్యామ్ సుందర్ తడకమళ్ళ సైదులు ,బొంకూరి సురేష్ బొంకూరి ఎల్లయ్య విజయ టిఆర్ఎస్ యువ నాయకులు బొంకూరి మల్లేష్ బొజ్జ సాయికిరణ్ బొంకూరి సురేష్ దున్నపోతుల కృష్ణ సాయిరాం బొంకూరి అవిలయ్య బొంకూరి సాయి భాను ప్రకాష్ నితిన్ మహేష్ గోపి సతీష్ మధు లక్ష్మణ్ మధు లక్ష్మణ్, మధు ,నాగరాజు, శ్రీకాంత్
శివ కుమార్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు