బాలికపై కర్కశంగా ప్రవర్తించిన అంగన్వాడీ టీచర్…

డోర్నకల్ ఏప్రిల్ 06 (నిజం న్యూస్)….డోర్నకల్ మండలం బూర్గుపాడు గ్రామానికి చెందిన భూర్గుపాడు అంగన్వాడీ కేంద్రం లో టీచర్ గా పనిచేస్తున్న హైమావతి 4ఏళ్ల చిన్నారి చేతిపైన బొగ్గలు వచ్చేలా గరిటతో వాతలు పెట్టింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, తల్లిదండ్రులు టీచర్ హైమావతి పై డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.