Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుదల ఏప్రిల్ ఫూల్ జోక్ అయితే బాగు-కేటిఆర్

ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుదల ఏప్రిల్ ఫూల్ తరహాలో జోక్ అయితే బాగుండేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.హైదరాబాద్ బ్యూరో ఏప్రిల్ 1 (నిజం న్యూస్) కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 250 రూపాయలు పెరిగి 2వేల 253కు చేరిందన్న వార్తా కథనంపై మంత్రి చమత్కారంగా స్పందించారు.

also read: ప్రభుత్వ భూమి పై విచారణ లేనట్లేనా??

ఏప్రిల్ ఫూల్ జోక్ కావాలని తాను సీరియస్‌గా భావిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు.