నిరుపేద కుటుంబాలకు కొండంత అండ మన మంత్రి!

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీశ్ రెడ్డి.

రాజకీయాలకతీతంగా, సూర్యాపేటలో పేద కుటుంబాలకు, అండగా నిలవడం, శుభపరిణామం.

సూర్యాపేట ,మార్చి 31 నిజం న్యూస్

ఇటీవల సూర్యాపేట జిల్లా మండల కేంద్రంలో, డీజిల్ ట్యాంకర్ పేలి మృతిచెందిన ,మూడు కుటుంబాలకు ముఖ్యమంత్రి కెసిఆర్తోప్రత్యేకంగామాట్లాడి ,ప్రభుత్వం తరుపున

1, గట్టు అర్జున్2,మంత్రి అర్జున్3,ఏలుపుల మల్లికార్జున్

కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ప్రభుత్వం తరుపున ఎక్స్ గ్రియేషన్ ఇప్పించి, వాటి సంబంధించిన చెక్కులను ఈరోజు ఇప్పించి నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన పేదల అభివృద్ధి కోసం ఎంతకైనా తెగించి పోరాడే మన మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి . చెప్పక తప్పదు సుమ. రాజకీయాలకతీతంగా మూడు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం పట్ల కుటుంబ సభ్యులు స్థానికులు ,మేధావులు, మంత్రి తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేశారు.