కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డే ఎల్లయ్య పై హత్యా యత్న ప్రయత్నం

ప్రస్తుతం ఏరియా దావకాన లో చికిత్స పొందుతున్న వైనం… జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ.
సూర్యాపేట ,మార్చి 31 నిజం న్యూస్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షులు, ఎల్కారం గ్రామ నివాసి వడ్డే ఎల్లయ్య పై హత్యయత్న ప్రయత్నం..తృటిలో తప్పించుకున్న యల్లయ్య. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స.పాత కక్షల లేక కారణమా…లేక ఇతరుల హస్తం ఏమైనా ఉందా అనేది పోలీసులు అనుమానం.రాత్రి
కొత్త బస్టాండ్ వద్ద దాడి జరిగినట్లు సమాచారం. మరిన్ని పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి.