హెచ్చరిక బోర్డులు లేకపోవడమే ప్రమాదాలకు కారణం

హెచ్చరిక బోర్డ్స్ లేకపోవడే ప్రమాదాలకు కారణం స్థానికులు
ప్రమాదాలకు కేరాఫ్ గా మహంకాళి గూడెం పుష్కర ఘాట్…..
మహంకాళి పుష్కర ఘాట్ ప్రమాదాలకు అడ్డాగా మారుతుంది
పాలకవీడు మార్చి 30 నిజం న్యూస్:
ఘాట్ వద్ద స్నానం చేయడానికి వస్తున్న భక్తుల పాలిట శాపంగా మారుతుందిపలుమార్లు ప్రమాదాలు సంభవించిన నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్న అధికారులుమంగళవారం జరిగిన సంఘటనే అందుకు నిదర్శనం అంటున్న స్థానికులునిన్న మంగళవారం గుంటూరుకు చెందిన ఇద్దరు యువకులు స్నానం చేస్తూ అదుపు తప్పి నీటిలో మునిగి పోవడం పలువురిని దిగ్బ్రాంతికి గురిచేసిందిఇద్దరు వ్యక్తులు నీట మునిగి చనిపోయిన ఘటనపై స్థానిక కార్యదర్శి గాని సర్పంచ్ గాని పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరం.. స్థానికులుపుష్కర ఘాట్ లోపాలు బయట పడతాయనే వివిధ ఘటనలు బయటికి రానివ్వట్లేదు స్థానికులు ఆరోపణనిర్లక్ష్య ధోరణిలో పుష్కర ఘాట్….!!ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని భక్తుల వేడుకోలు *వేసవి కాలం కావడంతో చిన్నపిల్లలు ఈత కోసం ఘాట్ కు వెళ్తున్నారని ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున అధికారులు దృష్టి సారించాలి