ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు…రాయపూర్ ఆసుపత్రికి తరలింపు

ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు… రాయపూర్ ఆసుపత్రికి తరలింపు
చర్ల మార్చి 29 ( నిజం న్యూస్) చత్తీస్ఘడ్ రాష్ట్రం నారాయపూర్ జిల్లాలో నక్సల్స్ అమర్చిన ఐ ఈ డి. ఫేలడంతో ఇద్దరు డి ఆర్ జి జవాన్లకు గాయాలయ్యాయి రోడ్డు డామినేషన్ కోసం జవాన్లు మోటార్ సైకిళ్లపై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది పుట్టిన వారిని ఆసుపత్రికి తరలించారు ఎస్పి సదానంద కుమార్. సెల్ఫ్ ఆపరేషన్ ఏ ఎస్ పి అక్షయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. కు రుస్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడాలి గ్రామం నుంచి జర్వాహి వైపు ఐటి బిటి. డి ఆర్ జి జవాన్లు వెళ్తుండగా శక్తివంతమైన ఐ ఈడి తేలడంతో డి ఆర్ జి కానిస్టేబుల్ సనౌవడ్డే. రాయ్ జి పొటై గాయాలయ్యాయి రాయ్ జీ పొటై. కంటికి తీవ్ర గాయం కావడంతో చికిత్సకోసం రాయపూర్ కు తరలించి నట్లు పోలీస్ అధికారులు తెలిపారు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు