హైపోసోనిక్ మిసైళ్లను తయారు చేసిన తెలుగోడు

గండ్ర సతీష్ రెడ్డి హీరోయిజం, తెలుసా మీకు!
హైదరాబాద్, మార్చి 28 నిజం న్యూస్.
ఏ హైపో సోనిక్ విమానాలు చూపెట్టి అమెరికా ప్రపంచాన్ని భయ పెడుతుందో. చైనా మన మీదకు మాటి మాటికికాలదువ్వుతుందో.గాలి కంటే ఆరురెట్లవేగం అంటే సెకనుకు రెండు కిలో మీటర్లు.నిమిషానికి నూట ఇరవై కిలో మీటర్లు వేగంతో ప్రయాణించే హైపోసోనిక్ మిసైళ్లను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి ,అగ్రరాజ్యాలకు సవాలు విసిరాడు…..మన తెలుగోడు. నెల్లూరుకుచెందిన గండ్రా_సతీష్_రెడ్డి ఇది హీరోయిజం.
అంటె….. గౌరవం ఇవ్వాలిసింది కరెన్సీ కోసం కెమెరా ముందు కులికే నటులకో … సెంచరీలు కొట్టే క్రికెటర్లకో కాదు. తొడగొట్టి రైలాపి డూపూలతో వందమందిని చితకొట్టే యాక్టర్లకు కాదు.
Also read:టైక్వాండో లో గోల్డ్ మెడల్ సాధించిన పెండెం ఆకర్ష్
యాడ్ రెమ్యూనేషన్ పెంచుకునేందుకు సెంచరీలు చేసే క్రికెటర్లకుకాదు.హీరోలంటే_శత్రుదేశం_మనవైపుచూడాలంటేనే_వెన్నులోవణుకుపుట్టించే,సైంటిస్ట్_సతీష్_రెడ్డి_లాంటి_వాళ్ళు_అసలు_హీరోలు… జయహో భారత్…