మావోయిస్టుల చేతిలో కానిస్టేబుల్ హత్య

మావోయిస్టుల చేతిలో కానిస్టేబుల్ హత్య
చర్లమార్చి 27 (నిజం న్యూస్) సతీష్ గడ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుకనార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధ రాస్ గ్రామ సమీపంలో మావోయిస్టులు కానిస్టేబుల్ ని హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బోదరాస్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ గ్రామంలో అవుతున్న జాతరను చూడడానికి వెళ్ళాడు ఈ క్రమంలో లో పోస్టులు అదునుచూసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కుకనార్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి మనీష్ మిశ్రా ఎస్. డి ఓ పి. సంఘటన స్థలాన్ని వెళ్లి విచారణ చేపట్టారు దీంతో గ్రామంలో అలజడి మొదలైంది