ఏసీబీ, వలలో సూర్యాపేట రూరల్ ఎస్సై లవ కుమార్.

అవినీతి, ఆరోపణలపై లవ కుమార్ పై దాడి, విచారణ.
సూర్యాపేట, మార్చి 24 ,నిజం న్యూస్
సూర్యాపేట రూరల్ ఎస్ఐ లవ కుమార్ పై వచ్చిన అవినీతి ,ఆరోపణలపై, ఏసీబీ అధికారులు గురువారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు.కొనసాగుతున్న ఏసిబి సోదాలు, లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు సమాచారం.పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.