బీహారీ కూలీల మృతికి కేసీఆర్ సంతాపం… రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

హైదరాబాద్(నిజం న్యూస్ ):
సికింద్రాబాద్‌లోని డిపోలో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి ప్రకటించారు. మృతదేహాలను బీహార్‌లోని వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.