మంతపురి రోడ్డు ఎదురుగా రెండు బైక్ లు ఢీ.

ఇద్దరికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం..

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి క్రైమ్ 22(నిజం న్యూస్)

ఆలేరు మండలం గుండ్లగుడెం  మంతపురి రోడ్డు ఎదురుగా రెండు బైక్ ఢీ కొనడంతో ఆలేరు మండలం గుండ్లగుడెం కు చెందిన డానియల్ ప్రమాదం లో గాయాలై  పరిస్థితి విషమంగా ఉంది. అతనిని అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి కి తీవ్ర గాయాలయ్యాయి.