చెరువుగట్టు శివాలయం లో హూo డి దొంగలించిన దొంగలు!
సూర్యాపేట, మార్చి 22 ,నిజం న్యూస్
మునగాల మండల కేంద్రంలో నీ చెరువుగట్టు శివాలయం లోని హూo డి, సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ తాళం పగలకొట్టి, అపహరించినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. జరిగిన సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు. ఆలయంలో దొంగతనం జరగడం పట్ల గ్రామస్తులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.