మొసలిని కొట్టి చంపారు
ప్రాణభయంతో హతమార్చిన స్థానికులు.
భద్రాచలం మార్చి 19 (నిజం న్యూస్ ) :భద్రాచలం శివార్లలో రాజుపేట లోని శ్రీ చైతన్య స్కూలు ముందు కాలువ నుండి నివాస గృహాలలో కి వస్తున్న ముసలి ని చూసి స్థానిక గ్రామస్తులు భయబ్రాంతులకు గురై ముసలిని అర్ధరాత్రి హతమార్చారు