అక్షర గుండె హాస్పిటల్ ముందు నిరసన తెలుపుతున్న రోగి కుమారుడు

ఖమ్మం జిల్లా ప్రతినిధి మార్చి 16 నిజం న్యూస్

నల్గొండ జిల్లా నకిరేకల్ కు చెందిన యాదయ్య కు యంజియో గ్రామ్ చేపించిన బందువులు.

యంజీయో గ్రామ్ చేసి సి. డి ఇచ్చిన హాస్పిటల్ యాజమాన్యం.

ఆ సి. డి ఇక్కడ తప్పా ఎక్కడ ఓపెన్ కాకపోవడంతో హాస్పి

టల్ కి వచ్చి ప్రశ్నించిన రోగి కొడుకు.

మీకు చేతనైంది చేసుకోండి మా సి.డి లు ఇంతే ఉంటాయి అని బెదిరించి పంపిన హాస్పిటల్ యాజమాన్యం.

హాస్పిటల్ ముందు కూర్చొని నిరసన తెలుపుతున్న రోగి కొడుకు