రాజన్న సన్నిధిలో సినీ నటి అర్చన శాస్త్రి

రాజన్న సిరిసిల్లా జిల్లా, మార్చి 13 (నిజం న్యూస్):
రాజన్న సిరిసిల్లా జిల్లా లోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన వేములవాడ రాజన్న దర్శించుకున్న సిని నటి అర్చన వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం నాగిరెడ్డి మండపం లో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. వారి వెంట ఆలయ పర్యవేక్షకులు కె.రాజశేఖర్ స్వామి వారి శేషవస్త్రం అందజేసి లడ్డు ప్రసాదం అందజేసినారు.