బెల్టు షాపు గా ఆర్టీసీ బస్సు షెల్టర్

*ఆర్టీసీ బస్సు షెల్టర్ ను బెల్టు షాపు గా పట్టించుకొని ఎక్ససైజు శాఖ అధికారులు* పాలకవీడు 13(నిజం న్యూస్ ):పాలకవీడు మండలం లోని గుండ్లపహాడు గ్రామనికి వెళ్లి రోడ్డు లో ఆర్టీసీ బస్సు షెల్టర్ లో బెల్టు దుకాణం నడిపిస్తున్న ఫిట్టించికొని గ్రామస్టులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంపీ కోట నిధులు నుంచి గ్రామ అవసరం కోసం బస్సు షెల్టర్ ను నిర్వహించడం జరిగింది కానీ అది గ్రామ ప్రజలు కు దూరంగా ఉండటం వలన నిరుపయంగా మారింది గ్రామస్తడు బస్సు షెల్టర్ ను బెల్టు దుకాణం గా మార్చారు కానీ బెల్ట్ దుకాణం మేయన్ రోడ్డు లో వున్నా ఫిట్టించికొని ఎక్సజు శాఖ బెల్టు దుకాణం లో అన్ని రకాల మద్యం ను అమ్మటం జరుగుతుంది వైన్స్ షాపుల యాజమాన్యం వల్ల గ్రామంలో బెల్టు దుకాణం లో జోరగో మద్యం వ్యాపారం చేపిస్తున్న అధికారులు మద్యం సెండికేట్ వ్యాపారం చేస్తున్నా యాత్ విచ్చలవిడిగా మద్యం సేవించి చెడు అలవాటు కు పాటుపడుతున్న బెల్టు దుకాణం ల ద్వారా వచ్చే ఆదాయం కు ఎక్సీజ్ అధికారులు మద్యం వ్యాపారం స్థలకు సాహికరిస్తున్న అధికారులు బస్సు షెల్టర్ లో బెల్టు దుకాణం లు తొలిగించాలి చర్యలు తీసుకోవాలి ఆర్టీసీ అధికారులు వెంటనే స్పిందించి బెల్టు దుకాణం కాళీ చేయించి లిని గ్రామ స్తులు తెలియపార్చారు ప్రజలు కు అందుబాటులో బస్సు షెల్టర్ నిర్మాణం చేసి బస్సు లును గ్రామ లోకి బస్సు లను నడపాలి ని ప్రజలు కొరోతున్నారు