యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట మార్చి 11 (నిజం న్యూస్) ఈరోజు స్వామివారి కళ్యాణమహోత్సవంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు,,మరియు ఆలేరు ఆశాజ్యోతి ఆలేరు MLA. ప్రభుత్వ విప్,,DCCB చెర్మెన్ గొంగిడి సుమితమహేందర్ రెడ్డి గార్లు,,మరియు యాదాద్రి మున్సిపల్ చేర్మెన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు,,వైస్ చెర్మెన్ కటంరాజ్,,కౌన్సిలర్లు నాగరాజు,,సాయి,,కోఆప్షన్ సభ్యులు,,ZPTC అనురాధ,, సర్పంచులు,,MPP,MPTC,, లు మరియు యాదాద్రి పుర ప్రముఖులు పాల్గొన్నారు