నాలుగు రాష్ట్రాలలో బిజెపి పార్టీ విజయ కేతనం

- సంబరాలు చేసుకున్న చేవెళ్ల బిజెపి ,బీజేవైఎం కార్యకర్తలు
చేవెళ్ల, మార్చి10 (నిజం న్యూస్)చేవెళ్ల మండల కేంద్రంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ నాలుగు రాష్ట్రాలలో విజయకేతనం ఎగురవేశారు ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ ,మణిపూర్ రాష్ట్రాలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందింది నాలుగు రాష్ట్రాలలో బిజెపి గెలిచిన సందర్భంగా చేవెళ్ల బిజెపి పార్టీ తరఫున సంబరాలు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు అలాగే రానున్న రోజులలో తెలుగు రాష్ట్రాల్లో కూడా బిజెపి పాగా వేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి బీజేవైఎం అనుబంధ సంఘాలు కలిసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు