గొర్రెపాటి రాధయ్య కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి

కల్లూరు మార్చి 10(నిజంన్యూస్):
పలు పార్టీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఇటీవల మృతిచెందిన కల్లూరు మండలం చెన్నూర్ గ్రామానికి చెందిన గొర్రెపాటి రాధయ్య దశదిన కర్మకు హాజరై వారి కుటుంబసభ్యులను తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం పరామర్శించారు. అదేవిధంగా లింగాల గ్రామంలో మృతిచెందిన రాచబంటి యశోద మృతదేహాన్ని సందర్శించి నివాళ్లర్పించారు.
ఈ కార్యక్రమాల్లో పొంగులేటి వెంట జిల్లా నాయకులు మట్టా దయానంద్, తుళ్లూరు బ్రహ్మయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, హనుమతండా సర్పంచ్ మోహన్ నాయక్, మండల నాయకులు యాసా వెంకటేశ్వరరావు, అంకిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఏనుగు సత్యంబాబు, మచ్చా వెంకటేశ్వరరావు, తోటకూర శేషగిరిరావు, వేమిరెడ్డి వెంకట్ రెడ్డి, అభిలాష్, లక్కిరెడ్డి ఏసురెడ్డి, కాటేపల్లి కిరణ్, పొదిలి వెంకటేశ్వర్లు, జంగా పిచ్చిరెడ్డి, వైకుంఠ శ్రీనివాసరావు, మద్దినేని లోకేష్, షేక్ ఉస్మాన్, షేక్ తురాబ్అలి, ఉబ్బన శ్రీనివాసరావు, కె. వెంకట్, చంటి, బండి వీరబాబు, బత్తుల రాము, మట్టూరి జనార్దన్, కస్తాల నరేందర్, కాకర్ల రామకృష్ణ, మాదాల గోపాలరావు, పసుమర్తి మోహన్ రావు, కళ్యాణపు వెంకటేశ్వరరావు, రావూరి వెంకటేశ్వరరావు, జమలయ్య, తూము నరసింహారావు, చందు నాయక్, గుగులోత్ ప్రసాద్, కుక్క రానా, ప్రహల్లాద , నల్లగట్ల పుల్లయ్య, ఆలకుంట నరసింహారావు, దామల సురేష్, లాల్ సింగ్ నాయక్, పంతులు నాయక్, శంకర్ నాయక్, జానీ, మారుతి వీరయ్య, చిరంజీవి, కాటంనేని వీరభద్రం, పరిగడుపు వెంకట్, దుగ్గిరాల సీతారాములు, రామారావు, నాగరాజు, శ్రీరామ్, హిమామ్, సుమన్, యన్ .వి.రెడ్డి, ఎనుముల శివ, ఎనుముల రాము, షేక్ మైబు, ఉబ్బన వెంకటరత్నం, నోటి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.