Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రోడ్డు ప్రమాదం లో బాలుడు మృతి

పల్లెపహాడ్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం…..

– బైక్ లు ఢీకొట్టుకోవడంతో ఒకచిన్న బాలుడు మృతి….

యాదాద్రి భువనగిరి జిల్లా క్రైమ్ మార్చి 7 (నిజం న్యూస్)

తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం లో

బైక్ లు ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదంలో బోయినిపల్లికి చెందిన ఒకచిన్న బాలుడు అక్కడికక్కడే మృతిచెందినట్టు సమాచారం.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..