మార్గమధ్యలోనే ప్రసవం..తల్లి, బిడ్డ..

…తల్లి బిడ్డ క్షేమం
చర్ల. మార్చి 7 (నిజం న్యూస్) అటవీ ప్రాంతమైన కందిపాడు గ్రామానికి చెందిన తెల్లం బాయ మ్మ కు పురిటి నొప్పులు రావడంతో తో సేవా భారతి అంబులెన్స్ కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా సమాచారం అందించగా చర్ల పి హెచ్ సి కె సోమవారం తరలిస్తుండగా మార్గంమధ్యలో నే ప్రసవించింది మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమం చర్ల పీహెచ్ సి లో చికిత్స పొందుతున్నట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు