ఆలేరు బైపాస్ పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి పరిస్థితి విషమం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి క్రైమ్ (నిజం న్యూస్)
ఆలేరు పట్టణ కేంద్రంలో నేషనల్ జాతీయ రహదారిపై ఎల్ అండ్ టీ ట్రాక్టర్ డివైడర్ మధ్యలో పనులు నిర్వహిస్తుండగా వరంగల్ టు హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ను ఐదుగురిని డి కొట్టడంతో అంకర్ల లక్ష్మి, కూ రేళ్ళ శ్యామ్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ముగ్గురికి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.