ట్రాక్టర్ బోల్తా .ఇద్దరు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు

చర్ల మార్చి 6 (నిజంన్యూస్) అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే సతీష్ గడ్ రాష్ట్రం సుక్మ జిల్లా కిష్టారంపాడు గ్రామ శివారులోవెలకనగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి