జర్నలిస్టు కుటుంబానికి ఎమ్మెల్యే సాయం

-ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ .
మోత్కూర్ ,మార్చి 5 ,నిజం న్యూస్
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామానికి చెందిన మన తెలంగాణ పత్రిక విలేఖరి ప్రదీప్ శర్మ గారికి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఇంటికి వచ్చిన వారిని పరామర్శించి ₹50,000/- (యభై వేల రూపాయలు) శనివారం రోజున ఆర్థికసాయం అందజేసిన
తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి,జెడ్పీటీసీ గోరిపల్లి శారద సంతోష్ రెడ్డి,మార్కెట్ చైర్మన్ కొణతం యాకుబ్ రెడ్డి,రైతు బంధు మండల కోఆర్డినేటర్లు మేఘారెడ్డి,సోంమల్లు,మండల పార్టీ అధ్యక్షుడు రమేష్,పట్టణ అధ్యక్షుడు కళ్యాణ్ చక్రవర్తి,TRS రాష్ట్ర నాయకులు ధర్మేంధర్ రెడ్డి మరియు కౌన్సిలర్లు,ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు