విద్యుత్ తీగలు తెగిపడి వ్యక్తి మృతి

విద్యుత్ తీగలు తెగిపడి వ్యక్తి మృతి.

పెద్దపల్లి జిల్లా మార్చి నిజం 4 న్యూస్ : ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి – పత్తిపాక శివారు మధ్యలో 33/11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడి, లచ్చయ్య అనే వ్యక్తి మృతి, అతని ద్వి చక్ర వాహనం మంటలతో చిక్కుకుంది.

మృతునిది ధర్మారం మండలం నర్సింగపూర్ గ్రామ నివాసి. ఒక్కసారిగా 33/ 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ద్విచక్రవాహనంతో సహా వ్యక్తి సజీవ దహనం.