మల్లు స్వరాజ్యాన్ని పరామర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి

కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం సీనియర్ నాయకురాలు మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యం ను పరామర్శిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి *గుంటకండ్ల జగదీష్ రెడ్డి* ,భోనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి,మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు.