Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మంటల్లో కారు దగ్ధం

మంటల్లో కారు దగ్ధం

రాజన్న సిరిసిల్ల, మార్చ్1 (నిజం న్యూస్):

వేములవాడ పట్టణంలోనీ కేదారేశ్వర స్వామి ఆలయ సమీపంలో(కుమ్మరి గుడి) బారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చెత్త కుప్ప పక్కన పార్క్ చేసిన కారు అగ్నికి కాలిపోయింది. ఘటన స్థలనికి చేరుకొని మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. త్రుటిలో తప్పిన ప్రమాదం.