400 kg ల గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

చేవెళ్ల , మార్చి 01 ( నిజం న్యూస్) చేవెళ్ల మండల కేంద్రంలో షాబాద్ చౌరస్తా లో ఏర్టిగా కార్ మరియు ఒక లారీ ని తనిఖీ చేయగా 400 కేజీ గంజాయిని పట్టికున్నామని, దీనిని ఖమ్మం నుండి మహరాష్ట్ర కు తీసుకు వెళ్తుండగా షాబాద్ చౌరస్తా రోడ్స్ లో పట్టుకున్నారు. మరియు 7గురు నిందితుల్ని అరెస్ట్ చేశామని చేవెళ్ల సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు
ఈ గంజాయి ఖరీదు 1,10,00,000 /-. ఈ ఆపరేషన్ లో sot, షాబాద్ ఇన్స్పెక్టర్ మరియు చేవెళ్ల పోలీస్ వారు పాల్గొన్నారు