దుర్గా అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టు మృతి
కేరళ ఫిబ్రవరి 27 (నిజం న్యూస్) చత్తీస్గడ్ బీజాపూర్ జిల్లా లోని దుర్గా అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా దళాలకు కు నక్సల్స్ కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా ఎస్పి.కమలోచన్ కశ్యప్ తెలిపారు రు సంఘటన స్థలంలో 12 బోర్ తుపాకీ ఫెస్టివల్. పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు భద్రతా బలగాలు ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు అదనపు బలగాలను తరలించి నట్లు ఎస్పి తెలిపారు