కొడుకును సాగర్ కాలువలో పడేసిన తల్లి

అంధుడైన కొడుకును సాగర్ ఎడమ కాలువ లో పడేసిన తల్లి.

వేములపల్లి పిబ్రవరి 26.(నిజంన్యూస్): నల్గొండ జిల్లా.. వేములపల్లిలో దారుణం

-ఎడమ కాలువ లో బాలుడు గల్లంతు.. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.

-స్థానికుల సమాచారంతో తల్లి అదుపులోకి తీసుకున్న విచారిస్తున్న వేములపల్లి పోలీసులు.