నిండు జీవితానికి రెండు చుక్కలు

చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న,

ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ .

తిరుమలగిరి ,ఫిబ్రవరి 27 నిజం న్యూస్.

తిరుమలగిరి పట్టణంలోని క్రాస్ రోడ్డు చౌరస్తా నందు ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆదివారం రోజున పాల్గొని 0 నుండి 5 సంవత్సరం పిల్లలకు, పల్స్ పోలియో చుక్కలు వేస్తున్న తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, ఆయన వెంట ఆరోగ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.