మహా శివరాత్రి ముందు అద్భుత దర్శనం ఇచ్చిన మెల్లచెర్వు శ్రీ స్వయంభూ శంబులింగేశ్వర స్వామి .స్వామివారి కి సూర్యకిరణాలు పాదాలు మొదలుకొని శిరస్సు వరకు సూర్యకిరణాలు కింద నుండి పై వరకు దాదాపు ఐదు నిమిషాల వరకు దర్శనం ఇచ్చాయి ఈ అద్భుతమైన చిత్రాన్ని ఓ శివభక్తుడు తన చారవణిలో బంధించాడు .ప్రతి శివరాత్రి ముందు ఈల జరగడం విచిత్రమని చాలా అరుదైన సంఘటన అని ఆలయ అర్చకులు తెలిపారు సూర్యదేవుని కృపకు శివుడు అత్యంత ముగ్దుడు అని తూర్పు పడమర సూర్యకిరణాలు నేరుగా శివలింగం పై పడడం ఒక మహా శివరాత్రి రోజు మాత్రమే చూడగలరు అని అలాంటిది ఈరోజు జరిగిన సంఘటన చాలా శుభప్రదం అని ఆలయ అర్చకులు భావిస్తున్నారు.