240 కేజీల గంజాయి స్వాధీనం

 

సినిమా తరహాలో పోలీసులు వెంబడించి ,వెంటాడి పట్టుకున్న, టాస్క్ఫోర్స్ పోలీసులు ఇబ్బంది, పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్.

అర్వపల్లి, ఫిబ్రవరి 25 ,నిజం న్యూస్

వైజాగ్ నుండి ఇద్దరు వ్యక్తులు కలిసి కారులో 240 కేజీల గంజాయి వస్తున్నట్లు సమాచారం మేరకు సూర్యాపేట టాస్క్ స్పోర్ట్స్ పోలీస్ సిబ్బంది వెంబడించగా, కారు తో పరుగులు తీస్తూ, అరవపల్లి నుండి సోలిపేట గ్రామానికి చేరుకున్నట్లు తెలపగా, అరవపల్లి పోలీసులు వెంబడించి సినిమా తరహాలో వేటాడి, చివరకు సోలిపేట పాఠశాల వెనుకభాగంలోని గుట్టల మధ్య ఇరువురిని పట్టుకొని , సూర్యాపేట కప్పగించి, జిల్లా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.