యాదాద్రి’ ఆలయానికి తుంగతుర్తి నియోజకవర్గం తరుపున కిలో బంగారం విరాళం

యాదాద్రి’ ఆలయానికి తుంగతుర్తి నియోజకవర్గం తరుపున కిలో బంగారం విరాళం !
ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ .
తుంగతుర్తి, ఫిబ్రవరి 24. నిజం న్యూస్
తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో TRS పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి దేవాలయం విమాన గోపురం స్వర్ణ తాపడానికి తుంగతుర్తి నియోజకవర్గం తరుపున కిలో బంగారం అందజేస్తామని ప్రకటించిన
*తుంగతుర్తి శాసనసభ్యులు*
*డా.గాదరి కిశోర్ కుమార్ .
దాతల వివరాలు:
1) డా.గాదరి కిశోర్ కుమార్ – 1/4kg.
తుంగతుర్తి శాసనసభ్యులు,
2) ఇమ్మడి సోమనర్సయ్య (బ్రదర్స్) – 1/4kg
ప్రముఖ వ్యాపార వేత్త తిరుమలగిరి,
3) గుజ్జ దీపికా యుగేందర్ – 10తులాలు
సూర్యాపేట జెడ్పిచైర్పర్సన్,
4) నేవూరి ధర్మేంధర్ రెడ్డి – 6తులాలు
TRS రాష్ట్ర నాయకులు
5) రచ్చ కల్పన లక్ష్మీనర్సింహారెడ్డి – 5తులాలు
ఎంపీపీ మోత్కూర్,
6) గోరుపల్లి శారద సంతోష్ రెడ్డి – 5తులాలు
జడ్పీటీసీ మోత్కూర్,
7) సామ ఆంజనేయులు – 5తులాలు
ప్రముఖ వ్యాపార వేత్త తిరుమలగిరి,
8) నల్లు రామచంద్రా రెడ్డి – 5తులాలు
సర్పంచ్ గానుగుబండా-తుంగతుర్తి,
9) గుండా శ్రీనివాస్ – 5తులాలు
సర్పంచ్ గురజాల, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు-శాలిగౌరారం,
వీరితోపాటు TRS పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు తమ వంతుగా సహకారం అందిస్తామని ప్రకటించారు. ఏది ఏమైనా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దాతలు ముందుకు రావడం అభినందనీయం .