తోడు గుర్రం కోసం 8 కిలోమీటర్లు పరిగెత్తిన మరో గుర్రం
హైదరాబాద్, ఫిబ్రవరి 24, నిజం న్యూస్
అనారోగ్యానికి గురైన గుర్రం అంబులెన్స్లో తీసుకు వెళ్లగా, గుర్రం పరుగులు తీస్తూ 8 కిలో మీటర్లు అంబులెన్స్ వెంట నడిరోడ్డుపై, పరిగెత్తుకుంటూ వెళ్లి , ఆస్పత్రికి చేరుకుని సంఘటన ఉదయపూర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనితో ఈ సంఘటన ఫేస్ బుక్ లో వైరల్ గా మారడం జరిగింది. ఏది ఏమైనా మనుషులకే కాదు, ప్రేమ బంధం విలువ ప్రతి ప్రాణిలో ఉంటుందని నిరూపించడం గమనార్హం.