భార్యతో ప్రాణహాని ఉందని భర్త ఫిర్యాదు

భార్యతో ప్రాణహాని ఉందని భర్త ఫిర్యాదు
భార్యతో ప్రాణహాని ఉందని ఓ వ్యక్తి హెచ్చార్సీని ఆశ్రయించాడు. నల్గొండ జిల్లా బత్తాయిపాలెంకు చెందిన కోటేశుకు 4 నెలల క్రితం పెళ్లైంది. అయితే పెళ్లికి ముందే ఆమెకు మరో వ్యక్తితో సంబంధం ఉందని తనకు తెలిసిందని భర్త చెప్పాడు.
◻️ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా భార్య తీరులో మార్పు రావట్లేదని, ప్రియుడితో కలిసి తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని వాపోయాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో HRCని ఆశ్రయించానన్నాడు.