ఆత్మహత్య చేసుకుంటానని CI ని బెదిరించిన మహిళపై కేసు నమోదు
పాలకవీడు మండలం మీగడంపాడు తండాకు చెందిన రూపావత్ సక్కు తండ్రి జయరాం అను మహిళ మూడు శ్రీను పార్చ పై పాలకవీడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినానని, అతను బయటకు రాకుండా నాన్ బెయిల్ సెక్షన్ లు పెట్టమని, అతను బెయిల్ పై ఎప్పటికి బయటకు రావద్దని బయటకు వస్తే కాల్చుకొని చనిపోతానని ఆతర్వాత మిగతాది మావాళ్ళు చేసుకుంటారని తన ఒంటిమీద కిరోసిన్ పోసుకుని చేతిలో లైటర్ పట్టుకుని బెదిరించినదని CI ఆఫీస్ రైటర్ షేక్ రఫీయుద్దీన్ పిర్యాదు మేరకు కేసు నమోదు పర్చనైనది.