చార్జింగ్ పెడుతుండ‌గా..ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ బ‌స్సు ద‌గ్దం.

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ డిపోలో ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ బ‌స్సు ద‌గ్దం. ఒలెక్ట్రా బ‌స్సుకు చార్జింగ్‌ పెడుతుండ‌గా ఎమెర్జెన్సీ స్విచ్‌లో చేల‌రేగిన మంట‌లు. పూర్తిగా ద‌గ్ద‌మైన బ‌స్సు.