బ్రిడ్జి పనులు చేపడుతున్న వాహనాలను తగలబెట్టిన మావోయిస్టులు

బ్రిడ్జి పనులు చేపడుతున్న వాహనాలను తగలబెట్టిన మావోయిస్టులు

చర్ల. దుమ్ముగూడెం (నిజం న్యూస్) దుమ్మగూడెం మండలంలోని చింత గుప్ప వాగు బ్రిడ్జి పనులను చేస్తున్న వాహనాలు ట్రాక్టర్. మిల్లర్ ను మంగళవారం మావోయిస్టులు తగలబెట్టారు