పోలీస్ స్టేషన్ కు చేరిన పిల్లి పంచాయతీ

తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పోలీస్ స్టేషన్ కు చేరిన పిల్లి పంచాయతీ

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని   పోలీస్ స్టేషన్ పరిధిలో  అరుదైన పిల్లి  కొరకు  రెండు వర్గాల మధ్య పొట్లాట.  పట్టణ పోలీస్ స్టేషన్లో సుమారు రెండు వర్గాల జనం 50 మందికి పైనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది