ఖమ్మం రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత

ఖమ్మం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21 నిజం న్యూస్
ఈ రోజు ఖమ్మం రైల్వే స్టేషను ప్లాట్పారం నెంబరు 1 పై తనిఖీ చేయుచుండగా అనుమానంగా ఉన్న ఒక వ్యక్తి వద్ద ఉన్న 5 బ్యాగులను తనిఖీ చేయగా వాటిలో 54.5 కిలోల గంజాయి దొరికినది పేర్కొన్నారు. తీసుకొని పోయే వ్యక్తి వివరాలు . చందన్ ప్రధాన , సన్నాఫ్. అర్జున్ ప్రధాన్ , వృత్తు స్టూడెంట్ చెగూనియా గ్రామం మరియు పోసు , కాలికోటి మండలం . కోడాల పి.యస్ . గంజాయ్ జిల్లా , ఒడిస్సా రాష్ట్రం , పిన్ నెంబరు- 761031. అని చెప్పి ఈ గంజాయిని అతను కాలుపారాఘాట్ లోని త్వ స్టేషను లో తేది – 19/021 2022 న కొంత మందికి డబ్బులు ఇవ్వగా వారు ఐదు ( 5 ) బ్యాగులు ఇవ్వగా తీసుకున్నా నీ ఆ వ్యక్తి తెలిపాడు . మరియు రైలు నెంబరు 18045 ఈస్టీకాఫీ ఎక్సిప్రెస్ ఎక్కి తేది . 201021 2022 రోజున 13:00 గంటలకు ఖమ్మం రైల్వే స్పషనులో దిగి అదే రోజున ఖమ్మం రైల్వే స్టేషను నుండి నవజీవన్ ఎక్సప్రెశ్ ఎక్క గుజరాత్ రాష్ట్రం సూరత్ లో అమ్ముటకు గానూ ఖమ్మం రైల్వే స్టేషను ప్లాట్ ఫాం నెంబరు -I లో ఉండగా ఖమ్మం రైల్వే పోలీసు వారు తనిఖీ చేసి – పట్టుకొని బ్యాగులను స్వాధీనం చేసుకొని కేసు రిజిస్టర్ చేసి పైన చెప్పిన వ్యక్తిని జ్యుడిషియల్ రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు . ఇట్టి గంజాయి విలువ సుమారు 10,00,000 / – గా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీమత డి.ఎస్.పి సీఐ ఖమ్మం రైల్వే సర్కిల్ , ఆర్ పి ఎఫ్ – సిహెచ్ఈ శ్రీనివాస్ రెడ్డి . జి ఆర్ పి ఎస్ ఐ రవికుమార్ మరియు ఆర్ పి ఎఫ్ వెంకట్ రెడ్డి . తదితరులు పాల్గొన్నారు.