Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రియుడు ఇంటిముందు ప్రియురాలు దీక్ష

 

*భద్రాద్రికొత్తగూడెం సుజాతనగర్ మండలం రాఘవపురంలో ప్రియుడు ఇంటిముందు ప్రియురాలు దీక్ష*

*సుజాతనగర్ మండలం రాఘవపురంకు చెందిన దొంతుల రాజేష్ చింతూరు మండలం బద్వాన్ పురం గ్రామానికి చెందిన జ్యోతిని ప్రేమించి మోసం చేశాడు అంటూ ప్రియుడి ఇంటి ముందు కూర్చుని నిరసన చేస్తూన్న ప్రియురాలు జ్యోతి*

*గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటు,సహజీవనం చేస్తున్న రాజేష్,జ్యోతి*

*గతంలో కొత్తగూడెంలోని జీవి మాల్ లో పనిచేస్తున్న జ్యోతికి పరిచయం అయిన రాజేష్*

*పరిచయం కాస్త ప్రేమగా మారి రెండు సంవత్సరాలుగా కొత్తగూడెం బర్లీఫిట్ లో కలిసి ఉంటున్న జ్యోతి, రాజేశ్*.

*గత రాత్రి నుంచి ఫోన్ రాకపోవడంతో ప్రియుడు ఇంటికి వచ్చిన ప్రియురాలు*.

*గత రాత్రే వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన మరో యువతితో పెళ్లి చేసుకుని వెళ్లిన రాజేష్*

*తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రియుడి ఇంటిముందు భీస్మించుకుని కూర్చున్న జ్యోతి*