భరతనాట్యంలో రాణిస్తున్న చిన్నారి లావణ్య
భరతనాట్యంలో రాణిస్తున్న చిన్నారి లావణ్య
వందనపు నాగరాజు వరలక్ష్మి ముద్దుల బిడ్డ లావణ్య .
చిన్నతనం నుండే భరత నాట్యం అంటే ఆసక్తి.!
హైదరాబాద్ ఫిబ్రవరి 20 నిజం న్యూస్.
కూచిపూడిలో రాణిస్తున్న చిన్నారి నావణ్య!
వందనపు నాగరాజు వరలక్ష్మి ముద్దుల బిడ్డ న వన్య.
చిన్నతనం నుండే భరత నాట్యం, కూచిపూడి అంటే ఆసక్తి.!
హైదరాబాద్ ఫిబ్రవరి 20 నిజం న్యూస్.
ఆర్యవైశ్య ముద్దుబిడ్డ హైదరాబాదులో నివాసముంటున్న వందనపు నాగరాజు వరలక్ష్మి లా ముద్దుల కూతురు న వణ్య, కు చిన్నతనం నుండే డ్యాన్స్ పై ఆసక్తి కనపరచడం తో, కూచిపూడి అభ్యసించడం జరిగింది .దీనితో వివిధ భంగిమలతో నాట్యాన్ని ప్రదర్శిస్తూ మైమరిపిస్తుంది ఏది ఏమైనా కేవలం 6 సంవత్సరాల వయస్సు కలిగి, 1తరగతి చదువుతూ, కూచిపూడిలో రాణించడం పట్ల కుటుంబ సభ్యులు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, చిన్నారి , రానున్న రోజుల్లో భరతనాట్యం, కూచిపూడి వంటి రంగాల్లో రాణించాలని మనసారా కోరుకుందాం మా…. శభాష్ నా వణ్య.