బీజేపీ నేత మల్లారెడ్డి హత్య

కృష్ణా, ఫిబ్రవరి 19, (నిజం న్యూస్)

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా విజయవాడ పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి లంకెల మల్లారెడ్డి హత్యకు గురైనారు.

వత్సవాయి గ్రామo నుండి చిట్యాల గ్రామంకు వస్తుండగా బీజేపీ నేత లంకెల మల్లారెడ్డి ని హత్య చేయబడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు వస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి పూట జెండాలు కట్టి స్వగ్రామం కు తిరిగి వస్తూ అదృశ్యం అయిన్నట్లు సమాచారం.

అప్పటి నుండి వెతుకులాట లో బీజేపీ శ్రేణులు

ఉదయం పూట ట్రేస్ అయిన మృత దేహం

మృత దేహం వద్ద కు చేరుకున్న పోలీసులు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..