Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

102 పరిస్థితికి పాపం ఎవరిది?

శాలిగౌరారం మండలం లో

రోడ్లు బాగాలేకనా, ??? వాహనం బాగాలేక నా..?

 

అధికారుల దా, ప్రజాప్రతినిధుల తప్పిదం, ప్రశ్నిస్తున్న బాధిత మహిళలు, గ్రామస్తులు.

 

తుంగతుర్తి, ఫిబ్రవరి 18 నిజం న్యూస్

తుంగతుర్తినియోజకవర్గం,శాలిగౌరారంమండలం,శాలిలింగోటంగ్రామం,మార్గమధ్యలోగర్భిణీస్త్రీలను శుక్రవారం రోజున తీసుకెళ్తుండగా102,వాహనం ముందు టైర్ భాగo,అక్కడిక్కడే ,విరిగిపోయింది..! ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేయలేదు దీనితో ఊపిరి పిలిచారు.

ఇప్పుడు ఎవర్ని తప్పు పట్టాలి…? ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బాధిత మహిళలు గ్రామస్తులు ఈ సమస్యకు కారణం,102 వాహన సిబ్బందినా, లేక రోడ్లు బాగాలేకున్నా, అభివృద్ధి చేశాం అని గప్పాలు చెప్పుకుంటున్న నాయకుల దా అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఏమైనా జరిగిన సంఘటనపై అధికారులు విచారణ జరిపి, ఆ రహదారికి, ప్రత్యేక నిధులు కేటాయించి, మరమ్మతులు చేయవలసిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించాలని, వివిధ పార్టీ నాయకులు, గ్రామస్తులు కోరుతున్నారు.