Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ట్రాక్టర్ ఢీకొని, ఒకరు మృతి . ఇరువురికి పరిస్థితి విషమం!

నూతనకల్, ఫిబ్రవరి 17 నిజం న్యూస్

వెంపటి గ్రామానికి చెందిన అందే వెంకన్నW/O నిర్మల వారికి ఇద్దరు కుమార్తెలు ,ఒక కుమారుడు.అందే పరమేష్ గురువారం రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో నూతనకల్ మండల పరిధిలోని గుండ్ల సింగారం గ్రామం వద్ద , ట్రాక్టర్ వెనక భాగం , బైకు తాగా లాగా, ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ పై ఉన్న మరో ఇద్దరి పరిస్థితి ఇ సీరియస్ గా ఉంది అని తెలిసింది.వీరు స్నేహితుని వివాహానికి వెళ్తున్న ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియనున్నది. జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ జరిపి, కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు