గాడిద బొమ్మల తో, కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన
టి పి సి సి. రాష్ట్ర కార్యదర్శి ,పటేల్ రమేష్ రెడ్డి.
సూర్యాపేట ,ఫిబ్రవరి 17 నిజం న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వడం లేదంటూ, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం రోజున గాంధీ విగ్రహం వద్ద గాడిద బొమ్మలతో నిరసన తెలుపుతూ ఉండడం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని, కేక్ కట్ చేసిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు