ఉస్మానియా యూనివర్సిటీ లో 2K రన్ ను ప్రారంభం

ఉస్మానియా యూనివర్సిటీ లో 2K రన్ ను ప్రారంభం

ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ .

హైదరాబాద్ ,ఫిబ్రవరి 17 నిజం న్యూస్

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో తెలంగాణ జాతిపిత, కరణజన్ముడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా గురువారం రోజున ఉస్మానియా యూనివర్సిటీ టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ ను ప్రారంభించిన,తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజ్ యాదవ్,,ఓయూ వీసీ రవీందర్,ఓయూ వీసీ మెంబర్ పెరిక శ్యామ్, టి ఆర్ ఎస్ వై, టిఆర్ఎస్వి నాయకులు వల్లమల్ల కృష్ణ,బండారి వీరబాబు,మంద సురేష్,మిథున్ ప్రసాద్,జంగయ్య,శోభన్ బాబు,కిశోర్,శ్రీకాంత్ గౌడ్,రాములు,కరుణాకర్ రెడ్డి,నాగరాజు రిజిస్టర్ లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు